మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Venkatesa Vijayaarya Sapta Vibhakti Stotram – శ్రీ వేంకటేశ విజయార్యా సప్తవిభక్తి స్తోత్రం
శ్రీవేంకటాద్రిధామా భూమా భూమాప్రియః కృపాసీమా |
నిరవధికనిత్యమహిమా భవతు జయీ ప్రణతదర్శితప్రేమా || 1 ||
జయ జనతా విమలీకృతిసఫలీకృతసకలమంగళాకార |
విజయీ భవ విజయీ భవ విజయీ భవ వేంకటాచలాధీశ || 2 ||
కమనీయమందహసితం కంచన కందర్పకోటిలావణ్యమ్ |
పశ్యేయమంజనాద్రౌ పుంసాం పూర్వతనపుణ్యపరిపాకమ్ || 3 ||
మరతకమేచకరుచినా మదనాజ్ఞాగంధిమధ్యహృదయేన |
వృషశైలమౌలిసుహృదా మహసా కేనాపి వాసితం జ్ఞేయమ్ || 4 ||
పత్యై నమో వృషాద్రేః కరయుగపరికర్మశంఖచక్రాయ |
ఇతరకరకమలయుగళీదర్శిత-కటిబంధదానముద్రాయ || 5 ||
సామ్రాజ్యపిశునమకుటీసుఘటలలాటాత్ సుమంగలా పాంగాత్ |
స్మితరుచిఫుల్లకపోలాదపరో న పరోఽస్తి వేంకటాద్రీశాత్ || 6 ||
సర్వాభరణవిభూషితదివ్యావయవస్య వేంకటాద్రిపతేః |
పల్లవపుష్పవిభూషితకల్పతరోశ్చాపి కా భిదా దృష్టా || 7 ||
లక్ష్మీలలితపదాంబుజలాక్షారసరంజితాయతోరస్కే |
శ్రీవేంకటాద్రినాథే నాథే మమ నిత్యమర్పితో భారః || 8 ||
ఆర్యావృత్తసమేతా సప్తవిభక్తిర్వృషాద్రినాథస్య |
వాదీంద్రభీకృదాఖ్యైరార్యై రచితా జయత్వియం సతతమ్ || 9 ||
ఇతి శ్రీవేంకటేశవిజయార్యాసప్తవిభక్తి స్తోత్రం సంపూర్ణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.